Home » photogallery » movies »

TOLLYWOOD APSARA RANI LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA SK

Apsara Rani: అప్సరసలా అప్సర రాణి.. బోల్డ్ బ్యూటీ క్యూట్ ఫొటోస్..

Apsara Rani: ఆర్జీవీ 'థ్రిల్లర్' మూవీలో నటించి కుర్రకారులో గుండెల్లో సెగలు రేపిన అప్సర రాణి.. ప్రస్తుతం 'డేంజరస్' మూవీ చేస్తోంది. అంతేకాదు రవితేజ 'క్రాక్' మూవీలో ఐటమ్ సాంగ్‌లోనూ అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా కొత్త ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. భారతీయ సంప్రదాయ చీరకట్టులో అప్సరలా కనిపిస్తోంది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.