Adah Sharma: ఆదా శర్మకు పెద్ద డౌట్ వచ్చిందే.. ఏలా అబ్బా..?

Adah Sharma: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం వంటి హిట్ సినిమాల్లో నటించిన అదాకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు. దీంతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ముద్దుగుమ్మ. ఇక అలాంటి ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది ముద్దుగుమ్మ. ఇక ఈ నేపథ్యంలోనే ఆదా శర్మకు సరికొత్త డౌట్ వచ్చింది.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కొన్ని జీబ్రాల ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. ఇవి న‌ల్ల చార‌ల‌తో తెల్ల‌గా ఉన్నాయా? తెల్ల చార‌ల‌తో న‌ల్ల‌గా ఉన్నాయా?అని డౌట్ అడుగుతోంది అదా శ‌ర్మ‌. మరి మీకు తెలుసా? ఇందుకు సమాధానం ఏంటో?