TOLLYWOOD AND BIGGBOSS TELUGU BEAUTY ARIYANA GLORY DRESSED UP BRIDAL GETUP PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SK
Ariyana Glory: పెళ్లి కూతురైన అరియానా.. వరుడి కోసం వెయిటింగ్..
Ariyana Glory:బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ పెళ్లి కూతురిలా ముస్తాబయింది. మెరిసే అభరణాలు.. రంగు రంగుల పట్టు చీరలో.. మరింత అందంగా కనిపించింది. ప్రేమ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ కాదని.. నచ్చిన వారిని బాగా చూసుకోవడమని అభిప్రాయపడింది. నావాడు ఎక్కడున్నాడో.. అని ఇన్‌స్టగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేసింది అరియానా. ఈ ఫొటోలు చేసి చూసి నెటిజన్లు.. పెళ్లెప్పుడు? అని కామెంట్ చేస్తున్నారు.