Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR VISHNUPRIYA SUPERB HOT DANCE OF SAMANTHA ITEM SONG IN ALLU ARJUN PUSHPA MOVIE PK

Anchor Vishnupriya: సమంత ‘ఊ అంటావా..’ పాటలో రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ..

Anchor Vishnupriya: టాలీవుడ్‌లో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అందులో ఫీమేల్ యాంకర్స్ అంటే సుమ, అనసూయ(Suma Anasuya) మాత్రమే అందరికీ గుర్తొస్తారు. కానీ ఇప్పుడున్న యాంకర్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ.