Anchor Vishnupriya: నాకు అప్పుడు 17 ఏళ్లు.. లిప్ లాక్ ఉంటుందని తెలియదు.. ఏదేదో చేసారు..!

Anchor Vishnupriya: విష్ణుప్రియ(Vishnupriya).. తెలుగు బుల్లితెరపై ఈ పేరుకు క్రేజ్ బాగానే ఉంది. అందంతోనే ఎక్కువగా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఈమె చెక్ మేట్ అనే సినిమాలో నటించింది. ఈ ట్రైలర్‌లో అమ్మడు ఫుల్లుగా అందాలను ఆరబోసింది. తాజాగా ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.