Vishnu Priya: బుల్లితెర యాంకర్ హాట్ బ్యూటీ విష్ణుప్రియ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య తన పరిచయాన్ని గ్లామర్ తో పెంచుకుంటుంది. ఈ బ్యూటీ మలయాళ, కన్నడ, తమిళ వంటి సినిమాలలో కూడా నటించింది. ఇక టాలీవుడ్ బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైంది. పోవే పోరా షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు షో లలో కూడా పాల్గొని బాగా రచ్చ చేసింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఓ డాన్స్ వీడియో షేర్ చేసుకోగా అందులో తన టాప్ ని పైకి మడిచి నాభి అందాలతో నడుము చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. ఇక ఈ అందాలను చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.