Anchor Vishnu Priya: టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ (Anchor Vishnu Priya). కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. కొన్ని రోజులుగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు.. అంతగా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ సెగలు రేపుతుంది విష్ణు ప్రియ. తాజాగా కృతి సనన్ (Kriti Sanon) మీమీ సినిమాలోని పరం సుందరి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందులో హాట్ షోతో సెగలు పుట్టించింది విష్ణు ప్రియ.