Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR VARSHINI SENSATIONAL COMMENTS ABOUT DIRECTOR AND SHARED HER CASTING COUCH EXPERIENCE PK

Anchor Varshini Casting couch: ఛాన్స్ ఇస్తానని బెడ్డుపై తోసాడు.. దర్శకుడిపై యాంకర్ వర్షిణి సంచలన వ్యాఖ్యలు..

Anchor Varshini Casting couch: తెలుగు బుల్లితెరపై చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అందులో ఎవరి దారి వాళ్లదే.. ఎవరి స్టైల్ వాళ్లదే. రష్మి గౌతమ్ (Rashmi Gautam), అనసూయ (Anasuya) లాంటి వాళ్లు గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంటే.. సుమ కనకాల (Suma Kanakala) మాత్రం ఇప్పటికీ ట్రెడిషనల్ పద్దతిలోనే నెంబర్ వన్‌గా ఉంది.