Anchor Pradeep - Sreemukhi: ‘ఐ లవ్ యూ’ ప్రదీప్.. మనసులో మాట చెప్పేసిన యాంకర్ శ్రీముఖి..

Anchor Pradeep - Sreemukhi: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు(Anchor Pradeep - Sreemukhi). బుల్లితెరపై ఎవరికి వాళ్లు సత్తా చూపిస్తున్నారు. ఓ వైపు రియాలిటీ షోలు.. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటూ పిచ్చెక్కిస్తున్నారు ఈ ఇద్దరూ.