Anchor Sreemukhi: ఎందుకొచ్చాన్రా బాబు.. చుక్కలు చూపించారని కన్నీరు పెట్టుకున్న యాంకర్ శ్రీముఖి..

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi) గురించి కొత్తగా ఏం చెప్పాలి..? స్టార్ యాంకర్‌గా చక్రం తిప్పుతుంది ఈమె. సాధారణంగా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కెరీర్ అంతగా సెట్ అవ్వదని అంటారు. కానీ శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తన కెరీర్ పక్కాగా ప్లాన్ చేసుకుంది.