Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR SREEMUKHI LATEST TRADITIONAL PINK OUTFIT PHOTOS ON INSTAGRAM NR

Anchor Sreemukhi: శ్రీముఖి ఏంటీ ఇంత అందంగా ఉంది.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. యాంకర్ గా తన మాటలతో ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కుంది. తన గ్లామర్ తో మాత్రం బాగా ఫిదా చేస్తుంది.