Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR SREEMUKHI LATEST STUNNING PHOTOS ON INSTAGRAM GOES VIRAL NR

Anchor Sreemukhi: ఆహా.. కత్తిరించిన డ్రస్సులో కత్తిలా మెరిసిపోతున్న శ్రీముఖి.. ఈ అందాన్ని చూడ తరమా!

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను తెగ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అదుర్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.