Sreemukhi: ట్రెడిషనల్‌గా శ్రీముఖి.. ఈ గ్లామర్ మాములుగా లేదుగా!

Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి. 'అదుర్స్' షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన శ్రీముఖి.. ఈ షో కంటే ముందు వెండితెరపై పలు సినిమాలలో నటించింది. కానీ గుర్తింపు మాత్రం బుల్లితెరపై తెచ్చుకుంది. తన యాంకరింగ్ తో ఎన్నో టీవి షోలు, సినీ అవార్డ్స్ ఫంక్షన్ లతో బాగా మెప్పించింది.