Anchor Sreemukhi: లంగావోణీలో శ్రీముఖి పరువాల విందు.. ఈ అందాలు సొగసు చూడతరమా

Anchor Sreemukhi: ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు.