Anchor Sreemukhi: అచ్చమైన తెలుగమ్మాయిల శ్రీముఖి.. ముద్దు ముద్దగా యాంకర్మ!

sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. యాంకర్ గా తన మాటలతో ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కుంది. తన గ్లామర్ తో మాత్రం బాగా ఫిదా చేస్తుంది.