Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. పలు షో లలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ప్రస్తుతం పలు షో లలో బాగా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో తెగ సందడి చేస్తుంది. అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటో పంచుకోగా అందులో పొట్టి డ్రెస్ వేసుకొని పక్కన ఫ్రూట్ జ్యూస్ ను పెట్టుకొని సెల్ఫీ కి ఫోజ్ ఇచ్చింది. పైగా తన అభిమానులకు గుడ్ ఆఫ్టర్ నూన్ అంటూ చెప్పుకుంది.