Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR SREEMUKHI LATEST PANDA OUTFIT STUNNING PHOTOS ON INSTAGRAM NR

Anchor Sreemukhi: పాండా డ్రస్సులో శ్రీముఖి.. పొట్టి డ్రస్సులో ముద్దొస్తోందిగా!

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. యాంకర్ గా తన మాటలతో ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కుంది. తన గ్లామర్ తో మాత్రం బాగా ఫిదా చేస్తుంది.