Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR SREEMUKHI LATEST CINDERELLA BLUE OUTFIT PHOTOS ON INSTAGRAM NR

Anchor Sreemukhi: కత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తున్న అందాల యాంకర్ శ్రీముఖి.. మీరు చూశారా

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. యాంకర్ గా తన మాటలతో ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కుంది. తన గ్లామర్ తో మాత్రం బాగా ఫిదా చేస్తుంది. వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది