Anchor Sreemukhi: వావ్.. రోజురోజుకు అందంగా తయారవుతున్న శ్రీముఖి.. మరి ఇంత అందమా?

Anchor Sreemukhi: టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాంకరింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రేజి బ్యూటీ.