Rashmi Gautam: పద్దతిగా యాంకర్ రష్మీ గౌతమ్.. చీరలో సొగసు చూడతరమా

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది. అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.