Rashmi Gautam: నల్ల డ్రస్సులో పిచ్చేక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ.. రష్మీ గౌతమ్..

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది. అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.