Anchor Manjusha: మరీ ఇంతగా మత్తెక్కిస్తే ఎలా మంజూష.. తట్టుకోవడం కష్టమే..!

Anchor Manjusha: కొందరు యాంకర్ల‌కు అందం ఉంటుంది కానీ అదృష్టం అంతంతమాత్రంగానే ఉంటుంది. పాపం అలా అందం ఉండి.. లక్ లేక స్టార్ కాలేకపోయిన యాంకర్ మంజూష. 15 ఏళ్ళ కింద కృష్ణవంశీ తెరకెక్కించిన 'రాఖీ' సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) చెల్లెలుగా నటించింది మంజూష (Anchor Manjusha). ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ ఫోటోషూట్స్‌తోనే మైమరిపిస్తుంది మంజూష. తాజాగా చీరకట్టులో ఫిదా చేసింది.