Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR MANJUSHA LOOKS STUNNING IN HER LATEST WHITE TOP AND JEANS BOTTOM OUTFIT PICS GOES VIRAL SR

Anchor Manjusha : చిరిగిన ప్యాంట్‌తో యాంకర్ మంజూష పోజులు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.