Home » photogallery » movies »

TOLLYWOOD ANCHOR MANJUSHA LOOKS STUNNING IN HER LATEST WHITE TOP AND GREEN BOTTOM COLOR OUTFIT PICS GOES VIRAL SR

Anchor Manjusha : యాంకర్ మంజూష బ్యూటీఫుల్ పిక్స్... ఫిదా అవ్వాల్సిందే..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.