హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Manjusha : పొట్టి గౌనులో పరువాల విందు చేసిన యాంకర్ మంజూష.. పిక్స్ వైరల్..

Anchor Manjusha : పొట్టి గౌనులో పరువాల విందు చేసిన యాంకర్ మంజూష.. పిక్స్ వైరల్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజూష తాజాగా ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Top Stories