Anchor Manjusha : ఇక అది అలా ఉంటే సినిమాల్లో నటించడం మానేసిన మంజూష ప్రస్తుతం యాంకరింగ్’లో రాణీస్తున్నారు. తాజాగా యాంకర్ మంజూష మెరూన్ కలర్ శారీలో మరోసారి అదరగొట్టారు. మెరూన్ కలర్ సారీలో మంజూష మరింత అందంగా, ఆకర్షవంతంగా మారి ఫోటోలకు పోజులిచ్చారు. Photo : Instagram