రవి మాస్ యాంకర్‌కు లాస్య చిలిపి జోకులు బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే అంతా బాగానే నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి రవి, లాస్య విడిపోయారు. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరిపోయాయి. రవి అని పేరు చెప్పకుండా తనకోసం భార్యకు విడాకులు ఇచ్చి మరి ఓ అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటూ అప్పట్లో లాస్య చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.