Lasya Manjunath: లక..లక..లక.. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన లాస్య
Lasya Manjunath: లక..లక..లక.. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన లాస్య
Lasya Manjunath: యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ లాస్య మంజునాథ్ చంద్రముఖిలా మారిపోయింది. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయి లక..లక..లకమంటూ సందడి చేసింది. కామెడీ స్టార్ ప్రోగ్రాం కోసం ఇలా కొత్త గెటప్‌లో కనిపించింది యాంకర్ లాస్య. ఆ ఫొటోలను ఇన్‌స్టగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వాటిని ఇక్కడ చూడండి.