Anchor Anasuya: అక్కడ పుట్టుమచ్చ చూడకండంటూ నెటిజెన్ కామెంట్.. వైరల్ అవుతున్న అనసూయ ఫోటోలు!

Anchor Anasuya: అనసూయ భరద్వాజ్.. మూడు పదుల వయసు దాటినా.. ఇద్దరు పిల్లల తల్లైనా తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ జబర్దస్త్ భామ. ప్రతి వారం కొత్త ఔట్ ఫిట్ తో ఫోటోషూట్ చేసి అభిమానులతో పంచుకునే అనసూయ ఈసారి ఆ పని చేసింది.