సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ షో కోసం అనసూయ ఈ ఫోటో షూట్ చేసింది. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోయడం అనసూయకు కొత్తేమి కాదు. ఇలా అనసూయను చూసి కుర్రకారు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. (Image Credit : Anasuya Bharadwaj Facebook)
హాట్ హాట్ గా హావభావాలు ఇస్తూ, అందాలు వడ్డిస్తూ మతిపోగొట్టేలా అనసూయ కనిపిస్తోంది. అనసూయ ప్రతి ఫోజులోనూ తన మార్క్ ప్రదర్శిస్తూ అందాలు ఆరబోస్తోంది. దీనితో నెటిజన్లు హాటీ అంటూ ఫైర్ ఎమోజిలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Credit : Anasuya Bharadwaj Facebook)
అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. (Image Credit : Anasuya Bharadwaj Facebook)
సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. (Image Credit : Anasuya Bharadwaj Facebook)
టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. (Image Credit : Anasuya Bharadwaj Facebook)