సమంతా అక్కినేని...ఫ్మామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో శ్రీలంక ఎల్టీటీటీఈ తీవ్రవాదిగా నటించి, ప్రశంసలు అందుకుంది.
కియారా అద్వానీ..నెట్ ఫ్లిక్స్ రూపొందించిన లస్ట్ స్టోరీస్ లో కియారా ఓ టీచర్ పాత్రలో అలరించింది.
తమన్నా...ఇప్పటికే హాట్ స్టార్, ఆహాలో తమన్నా వెబ్ స్టోరీస్ ద్వారా తన సత్తా చాటింది.
కాజల్ అగర్వాల్...హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ పేరిట ఓ ఘోస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది.
శృతి హాసన్...శృతి ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లోని పావైకథైగల్ సిరీస్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ప్రియమణి...ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సుచిత్ర పాత్రలో ఓ వర్కింగ్ ఉమెన్ మోడ్రన్ వైఫ్ గా మనోజ్ బాజ్ పాయ్ సరసన నటించింది.
అదితి రావ్ హైదరీ...ఈ అమ్మడు ఇప్పటికే అజీబ్ దాస్తాన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఈశా రెబ్బ....నెట్ ఫ్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెబ్ సిరీస్ లో ఈశా కనువిందు చేసింది.
సాయి పల్లవి...పావ కథైగల్ సిరీస్ లో సాయి పల్లవి ఇలా తళుక్కుమంది.
అంజలి....పావ కథైగల్ సిరీస్ లో అంజలి ఓ లెస్బియన్ గా నటించింది.
నిత్యా మీనన్...బ్రీత్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నిత్యా మీనన్ అభిషేక్ బచ్చన్ సరసన భార్యగా నటించింది.
అమలా పాల్...తెలుగు లస్ట్ స్టోరీస్ లో అమలా పాల్ మంచి పాత్ర పోషిస్తోంది.
...