ఇప్పటికే టికెట్ల వ్యవహారం, థియేటర్ల మూసివేతపై టాలీవుడ్లో రచ్చ రచ్చ జరుగుతోంది. కొందరు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరికొందరు సైలైంట్‌గా ఉన్నారు. ఈ కమ్రంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన రోజా.. హీరో నానిపై విరుచకుపడడం సంచలనం రేపుతోంది. రోజా వ్యాఖ్యలతో టాలీవుడ్లో ఈ వివాదం మరింత ముదురుతోంది.