హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్ వేదిక..

హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్ వేదిక..

Vedhika : వేదిక, 'కాంచన 3'లో తన నటనతో అందర్ని అలరించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంతకు ముందు నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'ముని' సినిమాలో కూడా నటించింది. అంతేకాకుండా వేదిక తెలుగులో నారా రోహిత్ హీరోగా వచ్చిన 'బాణం'లో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించింది. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Top Stories