హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Actress Vedhika hot photos: బికినీలో వేదిక అందాలు.. చూస్తుంటే రేగుతుంది గుండెల్లో గుబులు..

Actress Vedhika hot photos: బికినీలో వేదిక అందాలు.. చూస్తుంటే రేగుతుంది గుండెల్లో గుబులు..

Actress Vedhika hot photos: అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా వచ్చిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది వేదిక (Vedhika). ఆ తర్వాత లారెన్స్ నటించిన ముని సినిమాతో పర్లేదు అనిపించింది.