Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS TV ACTRESS PATAS 2 ANCHOR VARSHINI SOUDERAJAN CUTE PHOTOSHOOT PHOTOS NK

ట్రెడిషనల్ వేర్‌లో ఫ్లాట్ చేస్తున్న వర్షిణి సౌందరరాజన్

Patas 2 Anchor Varshini_Sounderajan : పటాస్ 2 షో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే. ముద్దు ముద్దు మాటలతో... అందమైన నవ్వుతో యూత్‌కి నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ... టీవీ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీకి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇలా ట్రెడిషనల్ వేర్‌లో కనిపిస్తూ... ఫాలోయర్లను పెంచుకుంటోంది.