TOLLYWOOD ACTRESS TRISHA TO MARRIED NAYANTHARA EX BOYFRIEND SIMBU VERY SOON PK
Trisha Marriage: నయనతార మాజీ ప్రియుడితో త్రిష పెళ్లి..?
Trisha: సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్తల్లో త్రిష పెళ్లి కూడా ఒకటి. ఈమె పెళ్లి న్యూస ఎప్పటికప్పుడు రావడం.. కాదని చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లిపై వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్తల్లో త్రిష పెళ్లి కూడా ఒకటి. ఈమె పెళ్లి న్యూస ఎప్పటికప్పుడు రావడం.. కాదని చెప్పడం అలవాటుగా మారిపోయింది.
2/ 9
ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు తమిళనాట బాగానే వినిపిస్తున్నాయి.
3/ 9
ఆ మధ్య కొన్నేళ్ల కింద తమిళనాడు బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది త్రిష.
4/ 9
నిశ్చితార్థం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరస అవకాశాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కూడా 96 లాంటి సంచలన సినిమాలు చేసింది త్రిష.
5/ 9
ఇప్పటికీ తమిళనాట వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈమె. 21 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఈమె అంటే ఆడియన్స్‌కు, దర్శక నిర్మాతలకు బోర్ రావడం లేదు.
6/ 9
ఇదిలా ఉంటే తాజాగా శింబుతో ఈమె పెళ్లి జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
7/ 9
కొన్నేళ్ల కింద శింబుతో త్రిష ప్రేయామణం నడిచింది. ఆ తర్వాత నయనతారతో ఈ హీరో ప్రేమలో పడ్డాడు.
8/ 9
తర్వాత హన్సిక, ఆండ్రియా చాలా మంది ఈయన ఖాతాలో ఉన్నారు. మరోవైపు త్రిష కూడా రానాతో డేటింగ్ చేసిందనే వార్తలు వచ్చాయి.
9/ 9
అవన్నీ పక్కనబెట్టి ఇప్పుడు శింబును పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు అయితే తమిళనాట బాగానే వినిపిస్తున్నాయి. మరి దీనిపై త్రిష కానీ.. శింబు కానీ ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు.