Tridha Choudhury: బికినీ పోజులతో మతులు చెడగొడుతున్న త్రిదా చౌదరి..

Tridha Choudhury: "సూర్య వర్సెస్ సూర్య" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి.. ఆ తర్వాత మనసుకు నచ్చింది అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. కనీసం ఒక్క సినిమాతో కూడా నచ్చింది అనిపించుకోలేని ముద్దుగుమ్మ త్రిదా చౌదరి(Tridha Choudhury).