Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS TRIDHA CHOUDHURY BIKINI TREAT IN BEACH HOT AND SENSATIONAL POSES GOING VIRAL NGS

Tridha Choudhury: మరీ ఇంత హాటా..? త్రిదా చౌదరి బికినీ ట్రీట్ చూస్తే మతి పోవాల్సిందే..?

మెరిసింది మూడు నాలుగు సినిమాల్లోనే అయినా.. సోషల్ మీడియాలో ఆమె మెరుపులు తట్టుకోవడం కష్టంగానే ఉంది. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది త్రిదా చౌదరి.. ఆమ్లెట్ వేసినంత ఈజీగా బికినీ ఫోజులతో కుర్రాకారు మదిని పోగొడుతోంది. హాట్ హాట్ లుక్కుతో క్రేజీగా మారింది.