Chandini Chowdary: వామ్మో.. చాందిని చౌదరి మామూలుగా రెచ్చిపోలేదుగా.. పిల్ల పిచ్చెక్కించింది..!

Chandini Chowdary: చాందిని చౌదరి (Chandini Chowdary).. తెలుగమ్మాయిలలో ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఒకప్పుడు యూ ట్యూబ్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది చాందిని. అప్పట్లో ఈమె చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. రాజ్ తరుణ్ లాంటి హీరోలతో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం అమ్మడికి ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా రాలేదు. ఇప్పటి వరకు అరడజన్ సినిమాలకు పైగానే నటించినా కూడా కాలం కలిసిరాలేదు. దాంతో అందాల గేట్స్ ఎత్తేసింది చాందిని చౌదరి.