Tejaswi Madivada: పాస్ ఫోటోలో తేజస్వి పరువాల విందు.. ఈ ఫొటోలు చూడతరమా

Tejaswi Madivada: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది తేజస్వి.