Tejaswi Madivada: క్యూట్ ఫోటో షేర్ చేసిన తేజస్వి మదివాడ.. ఎంత బాగుందో!

Tejaswi Madivada: తెలుగు సినీ నటి తేజస్వి మదివాడ గురించి అందరికీ పరిచయమే. బిగ్ బాస్ లో బాగా రచ్చ చేస్తూ తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకుంది.