Tamannaah Hot gym workout: బాబోయ్ తమన్నా చంపేస్తుంది.. మరీ ఇంత సెక్సీగా వర్కవుట్ చేస్తే కుర్రాళ్లు ఔట్..!

Tamannaah Bhatia: తమన్నా భాటియా (Tamannaah Bhatia)ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి పూర్తి చేస్తుంది తమన్నా. అటు జిమ్ చేస్తూనే.. ఇటు వయ్యారాలు కూడా బయటపెడుతుంది. ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు దాటిపోయింది. ఈమె వయసు ఇప్పుడు 32.. అయినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా వచ్చేస్తుంది.