Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS TAMANNAAH BHATIA REJECTED ALMOST 10 MOVIES INCLUDING MAHESH BABU RAVI TEJA PK

Tamannah Bhatia rejected movies: అంత వినయంగా కనిపించే తమన్నా.. అన్ని సినిమాలు రిజెక్ట్ చేసిందా..?

Tamannah Bhatia rejected movies: తమన్నా భాటియా (Tamannah Bhatia rejected movies) ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లైపోయింది. ఇప్పటికీ చూడ్డానికి 16 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది కానీ ఈమె ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళైపోయింది. అప్పుడెప్పుడో 2005లోనే తెలుగు ఆడియన్స్‌కు హలో చెప్పింది తమన్నా. ఇన్నేళ్ళ కెరీర్‌లో తమన్నా దాదాపు 10 సినిమాలకు పైగానే రిజెక్ట్ చేసింది.