Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS TAMANNAAH BHATIA HOT WORKOUT PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Tamannaah hot workout: తమన్నా హాట్ వర్కవుట్స్.. అది నడుమా.. గుండెను పట్టి లాగే ఉడుమా..?

Tamannaah Bhatia: తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు దాటిపోయింది. ఈమె వయసు ఇప్పుడు 32.. అయినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది తమన్నా. తాజాగా ఈమె జిమ్ వర్కవుట్స్, యోగా ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. నడుము చూపిస్తూ గుండె జారి గల్లంతయ్యేలా చేస్తుంది మిల్కీ బ్యూటీ.