Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS TAMANNAAH BHATIA HOT PHOTO SHOOT GOING VIRAL IN SOCIAL MEDIA PK

Tamannaah Bhatia: వామ్మో.. తమన్నాను ఇంతకంటే హాట్‌గా ఎప్పుడూ చూసుండరేమో..?

Tamannaah: నడుమా.. నాగుపామా.. వామ్మో అలా తిప్పుతుందేంటి..? ఈ ఫోటో చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది కదా..? త‌మ‌న్నా 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. తాజాగా సూపర్ హాట్ డ్రెస్‌తో పిచ్చెక్కించింది తమన్నా భాటియా.