Tridha Choudhury: బికినీతో సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న ‘సూర్య వర్సెస్ సూర్య’ హీరోయిన్ త్రిదా చౌదరి..

Tridha Choudhury: "సూర్య వర్సెస్ సూర్య" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి.. ఆ తర్వాత మనసుకు నచ్చింది అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. కనీసం ఒక్క సినిమాతో కూడా నచ్చింది అనిపించుకోలేని ముద్దుగుమ్మ త్రిదా చౌదరి(Tridha Choudhury). ఈ భామ బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంది. అక్కడ సీరియల్స్ చేసుకుంటూ బుల్లితెరపై హాట్ అందాలను ప్రదర్శిస్తుంది. మధ్యలో బ్రేక్ తీసుకుని సోషల్ మీడియాలో బికినీ ఫోటోషూట్స్‌తో అందర్నీ రెచ్చగొడుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ.