Surekha Vani daughter Supritha: హీరోయిన్‌గా సురేఖ వాణి కూతురు.. అందుకే సుప్రీత అంతగా రెచ్చిపోతుందా..?

Surekha Vani daughter Supritha: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణికి (Surekha Vani daughter Supritha) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాపై ఫోకస్ పెడుతుంది.