Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SUREKHA VANI BEAUTIFUL SENSATIONAL ADORABLE PICS MK

యాంకర్ సురేఖా వాణిని ఇలా ఎప్పుడైనా చూసారా... అయితే ఇది మీకోసమే..?

బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తళుక్కుమన్న తార సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈ భామ సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే ఈ భామ, అటు సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.