Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SREELEELA CUTE PHOTOS WHO DEBUTS WITH ROSHAN PELLI SANDADI MOVIE PK

Pelli Sandadi actress Sreeleela: శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల క్యూట్ ఫోటోస్..

Pelli Sandadi actress Sreeleela: హీరోయిన్లను పరిచయం చేయడంలో రాఘవేంద్రరావు (Raghavendra Rao) అందె వేసిన చేయి. ఎంతోమంది ముద్దుగుమ్మలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు ఈయన. తాజాగా శ్రీలీల (Sreeleela) అనే అమ్మాయిని కూడా టాలీవుడ్‌కు తీసుకొస్తున్నాడు దర్శకేంద్రుడు. పెళ్లి సందD (Pelli Sandadi) సినిమాతో కన్నడ అమ్మాయి శ్రీలీలను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు ఈయన. ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.