Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SOUNDARYA PAINTINGS PHOTOS VIRAL ON SOCIAL MEDIA NR

Actress Soundarya: పండ్లు పట్టుకున్న సౌందర్య పెయింటింగ్.. నిజంగా అలా ఉన్నట్టు..?

Actress Soundarya: అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్య గురించి ఎంత చెప్పిన తక్కువే.. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి సౌందర్య 13 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఈ మహానటి. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో సావిత్రి కన్నుమూసింది. సౌందర్య మరణించి 17 ఏళ్ళు అవుతున్న ఆమెను మర్చిపోలేకపోతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన పెయింటింగ్ వేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రవి వర్మను ఇన్‌స్పైర్ అయ్యి డిజిటల్ ఆర్ట్ వేశారు.. ఆ పెయింటింగ్ లో సౌందర్యనే నిజంగా ఉన్నట్టు కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఓసారి ఆ ఫోటోలను చూడండి.